IPL 2020: RCB v RR Highlights: AB de Villiers Fastest 50 in IPL 2020 | Rahul Tewatia Brilliant Catch

2020-10-17 8,988

IPL 2020, RR vs RCB: AB de Villiers hammers Fastest 50 in IPL 2020 as Bangalore beat Royals by 7 wickets

#RCBvsRRHighlights
#ABdeVilliers
#MR360ABD
#IPL2020
#RoyalChallengersBangalorebeatRajasthanRoyals
#RahulTewatiaBrilliantCatch
#ABdeVilliersFastest50IPL2020
#ABdeVilliersHitsBlisteringFifty
#CSKVSDC
#ViratKohli
#ABdeVillierspowersBangalorevictory

మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్(22 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్స్‌లతో 55 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో రాయల్ చాలెంజర్ బెంగళూరుకు అద్భుత విజయాన్నందించాడు. అతని ధాటైన ఇన్నింగ్స్‌తో శనివారం ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 7 వికెట్లతో రాజస్థాన్ రాయల్స్‌‌పై గెలుపొందింది. దాదాపు ఓటమి ఖాయామనుకున్న మ్యాచ్‌లో ఏబీడీ మార్క్ పెర్ఫామెన్స్‌ కనబర్చి ఒంటి చేత్తో విజయాన్నందించాడు.